Avil Page
A Page For The Things I Am Interested In...
Pages
Latest
Archives
About
[Telugu] యండమూరి అంతర్ముఖం సినిమా !
తెలుగు పుస్తకాలు, నవలలు చదివేవారు యండమూరి రాసిన " అంతర్ముఖం " నవల పేరు విని వుంటారు. కాని యండమూరి ఆ పుస్తకాన్ని సినిమా గా తీసినట్లు చాల మందికి తెలియదు. ఈ సినిమా YouTube లో అప్లోడ్ చేసారు. IMHO, సినిమా క్వాలిటీ, ఆక్టర్స్ వగైరా వగైరా ఏమి బాగలెవు.
Newer Post
Older Post
Home